Wednesday, 4 November 2026

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ

విశాఖ, సెప్టెంబరు 21 : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23వ తేదీన ఏయూలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణను ఆరంభించనున్నట్లు విశాఖ నగర కాంగ్రెస్‌ నేత భాస్కర్‌రావు చెప్పారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అనంతపురంలో ముగించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *