Wednesday, 4 November 2026

హెల్మెట్‌తో దాడి

తూర్పుగోదావరి, సెప్టెంబరు 21 : కాకినాడలోని సీబీసీఎన్సీ స్కూలు ఘర్షణ జరిగింది. నలుగురు ఉపాధ్యాయులపై ఓ మహిళా టీచర్‌ భర్త, కుమారుడు హెల్మెట్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూలుకు ఆలస్యంగా వస్తున్నారని నిలదీశారనే ఈ దాడి చేశారని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *