Wednesday, 4 November 2026

దారి దోపిడీ

సెప్టెంబరు 21 : గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారి దోపిడీ జరిగింది. దొంగలు ఈ మార్గంలో మూడు వాహనాలను అడ్డుకొని సీసాలతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌లను అపహరించారు. దొంగలు కొందరిని కొట్టారు. ఈ ఘటనలో మచిలీపట్నంకు చెందిన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *