విశాఖలో భారీవర్షం
విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నంలోని అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మూడురోజులునుంచి అటవీప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఏజెన్సీలో 10సెం.మీ, వర్షపాతం నమోదయింది.

హైదరాబాద్: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.