ఎడిట్ పేజీ

ఒమిక్రాన్‌ ముప్పుతో మళ్లీ ఆంక్షలు దిశగా దేశం !

ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో …

ఓటర్‌ ఐడికి కూడా పర్మినెంట్‌ నంబర్‌ ఇస్తే మేలు !

భారతీయ జనతాపార్టీ బలోపేతంతో పాటు..వివిధ పథకాల అమలుకు మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష పార్టీల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకాలం ఓటరు జాబితాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. …

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న …

ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని పాలకులు 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తు న్నారు. తామంతా బ్రహ్మాండగా ప్రజా సేవ చేస్తున్నామని భ్రమల్లో ఉన్నారు. కేంª`దరంలో మోడీ, …

వివాహ వయస్సును పెంచడాన్ని స్వాగతించాల్సిందే!

టీనేజ్‌ అన్నది ఉరకలెత్తించే జవనాశ్వం లాంటిది. దానికి మంచీచెడూ అన్న ఆలోచన కన్నా తలచిన పని చేయాలన్న పట్టుదల.. అహంకారం..ఆలోచనారహితం ఎక్కువ. అందుకే పెద్దలు టీనేజీ పిల్లల …

ఒమిక్రాన్‌ బెల్స్‌ మోగుతున్నాయి జాగ్రత్త ! 

కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్‌ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్‌ వేగంగా ప్రపంచ …

అన్నదాతల దోపిడీ ఇంకెంతకాలం !

ఏటా పంటల సమయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ ఎరుకే. పంట ఎలా అమ్ముకో వాలన్నదే రైతుల ఆందోళన. పంటల మాటున వారిని ఎలా దోచుకోవాలన్నది మిల్లర్లు, …

కేంద్ర,రాష్ట్ర సంబంధాలు మరింత బలపడాలి

రాజకీయాలు వేరు..అభివృద్ది వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్‌ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం …

పార్లమెంట్‌ వేదికగా వ్యవసాయంపై చర్చ చేయాలి !

ప్రభుత్వ హావిూతో వెనుదిరిగిన రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇక మోడీ ప్రభుత్వానిదే. ఇంత కాలం అంటే ఏడాదిగా వారు ఆందోళన చేయడంతో సాగుచట్టాలను రద్దు చేసిన …

మన సేనానికి ఇచ్చే గౌరవం ఇదేనా ?

భారత త్రిదళ సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌ దుర్మరణం చెందితే మనం ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ఆందోళన, ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ తొలుస్తోంది. దేశంలో అత్యున్నత …