ఎడిట్ పేజీ

ఆర్థికమాంద్యం నుంచి ప్రజలను బయట పడేయాలి ! 

కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుందో అన్న భయాలు తొలగిపోతున్నాయి. కేసుల సంఖ్య 25వేల దిగువకు చేరుకోవడం..మరణాల సంఖ్య నామమాత్రంగా ఉండడం ఊరట కలిగించే అంశం. తొలి,మలి …

ప్రత్యామ్నాయ రాజకీయాలకు దిక్సూచి కెసిఆర్‌ 

ప్రజలనాడి పట్టకుండా రాజకీయాలు చేసే వారు ఫెయిల్‌ అవుతారు. ఇది బాగా ఎరిగిన వారు సక్సెస్‌ అవుతారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన విజయానికి ఇదే …

విభజన హావిూలు..సమస్యలు గాలికి !

ఎపి విభజన జరిగాక ఇరు రాష్టాల్రు తమ మానాన తాము ఉంటున్నారు. కేంద్రం నిర్మాణాత్మక సహకారం అందించలేక పోయింది. ఎపి రాజధానిపై కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ స్టీల్‌ …

దేశాన్ని గందరగోళంలోకి నెట్టిన మోడీ !

నాటి విభజన పక్రియ ఇరు రాష్టాల్ర మధ్య వైషమ్యాలు పుట్టించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికీ నష్టం చేస్తున్నదని.. ఎపి ప్రజలు వాపోతున్నదీ కూడా నిజమే. …

ప్రజలకు దక్కని చట్టబద్ద హావిూ !

పార్లమెంట్‌, అసెంబ్లీ చట్టసభ ఏదైనా చర్చల తీరు మారడం లేదు…రాజకీయ వ్యాఖ్యలు.. రాజకీయ ఎత్తిపొడుపులు.. తప్ప ప్రజా సమస్యలపై చర్చించడం..లక్ష్యశుద్ది ప్రకటించడం జరగగడం లేదు. ఐదు రాష్టాల్ర …

తెలుగు రాష్టాల్ర అభివృద్ది పట్టని బడ్జెట్‌ 

కేంద్ర బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న పార్టీల నేతలు మండిపడుతున్నారు. అలాగే విభజన సమస్యలపై దృష్టి పెట్టి కేటాయింపులు జరపలేదని …

జమిలి ఎన్నికల లక్ష్యం నెరవేరేనా !

ఇటీవల మరోమారు ప్రధాని మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అదేపనిగా ఎన్నికలు జరిగితే అభివృద్దికి విఘాతం కలుగుతోందన్నారు. నిరంతరాయంగా అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. గతనెల …

కొత్త ఏడాదిలో అయినా పాలనాతీరు మారాలి !

సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌…ప్రధాని చెబుతున్నదీ..ప్రజలు కోరుకుంటున్నదీ ఇదే…! తాజాగా కొత్త సంవత్స రంలో జరిగే ఐదు రాష్టాల్ర ఉప ఎన్నికల సందర్బంగా ప్రధాని మోడీ తన …

ఒమిక్రాన్‌ తరుముతున్న వేళ ఎన్నికలు అవసరమా ? 

వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు రాజకీయ పార్టీలు దృష్టి సారిం చాయి. కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఒమిక్రాన్‌ తీవ్రతను అధికార …

పండగల సంబరాలపై ఒమిక్రాన్‌ దెబ్బ !

ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిరది. ఇప్పటికే అనేక రాష్టాల్రు ఆంక్షలు విధించాయి. దీంతో వరుసగా వస్తున్న …