Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఇంకెన్నాళ్ళు

ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగింది.ఆర్‌.నారయణమూర్తి తీసిన వీర తెల ంగాణ,శంకర్‌ కలలప్రాజెక్ట్‌ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృ ష్టమో అందులో ఆంధ్రాహీరో అయిన కూడా చూసినం బాగానే నడి చింది.అవార్డులు తెచ్చింది.ఆ…

తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల బోధనా సామర్థ్యం

తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాల ల బోధనా సామర్థ్యంఇంటర్మీడియట్‌ విద్యాబోధ నలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మిగతా రాష్ట్రాలను వెనక్కినెట్టి ఎన్నో సీట్లు పొందుతున్నాం అని గర్వంగా పేజీలకు…

పొద్దుపొడుపు – నడకా…… నవ్వూ….. ధ్యానం…

పూర్తిగా తెల్లారక ముందే లేచి నడ కను బయలు దేరి తే ఆ రోజంతటికీ ఆనందాన్ని చార్జి చేసుకున్నట్లు అయితది. నడక మనిషికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ చలికాలం కాస్తా రువ్వ డిగా నడిస్తే చెమటలు వస్తాయి.…

కంద పద్య శాసన నమూన కరీంనగర్‌ లో ఆవిష్కరించాలి

పొద్దు పొడుపు కంద పద్య శాసన నమూనా కరీంనగర్‌లో ఆవిష్కరించాలె కరీంనగర్‌ పట్టణా న్ని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగానికి ఈ కాలమ్‌ ద్వారా ఒక సూచన చేయదలచాను. తొలి వెలుగు కంద పద్యం లిఖించబడ్డది…

బోజ్యానాయక్‌ది ముమ్మాటికీ హత్యే!

వరంగల్‌ జిల్లా బందు ! విద్యార్థి అగ్నికి ఆహుతి. తెలంగాణకి మరొక సమిధ.. కరిగిపోతున్న యువత.తెలంగాణ చరిత్ర అంతా చావులేనా? హత్యలేనా ? మోసాలేనా ? తెలంగాణ ఉద్యమ పోరాటంలో మళ్లీ ఒక విద్యార్థి క్రూరంగా హత్య కావించబడ్డాడు.…

గుట్ట పచ్చ నోట్ల కట్టైంది….

గుట్టలన్ని గుటుక్కు మంటాంటే గంత పట్టింపు లేని తనం తెలంగాణ లోనే కన్పిస్తుంది. ఆకంకడ ఆవేశము ఎక్కువ ఎత్తుగడ తక్కువ అటెన్న ఓడిగపోవడం మామూలే.. ఇది తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచీ నడుసున్నది. ప్రకృతి సౌందర్యం అయిన…

అప్పుల ఊబిలో మహిళ సాధికారత

గత కొద్ది నెలలుగా మైక్రో ఫైనాన్స్‌ కి బలి అవుతున్న మహిళలను కుటుంబాలను చూస్తున్నం ఇంకా బలి పీఠం పై ఎక్కడానికి సిద్దంగా ఎంద మంది ఉన్నారో తెలవదు. పోయిన సంవత్సరం ఒక్క రోజే కరీంనగర్‌లో ఒక మహిళ…

‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు

స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ,పట్టణ నేపథ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని అన్ని కథలు ఏదో ఒక మేరకు అసంపూర్ణాలు. అందువల్ల ‘అధూరె’ అనే పేరు ఈ…

పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !

‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్‌ పెన్‌గంగ, ప్రాణహితల తోపాటు ‘లెండి’ని కూడా ఉభయ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టాలని…

తెలంగాణకు ఇంకా తెల్లారనే లేదు..!

భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దే శం యావత్తూ ఎంతో భక శ్రద్ధలతో జెండా వందనం చేసిం ది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానకి ప్రధాన కారణం మన…