కరీంనగర్

గోపాపూర్‌లో మొక్కల పెంపకం

కరీంనగర్‌: మంథని మండలంలోని గోపాల్‌పూర్‌లో 63వ వనహమహోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్‌, అటవీక్షేత్రాధికారి సందీప్‌, ఉపక్షేత్రాధికారి మల్లయ్య వనసంరక్షకులు …

మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం తగదు.

కరీంనగర్‌: ఎలిగేడు మధ్యాహ్న భోజన నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా విద్యార్థులకు భోజనం అందించాలని పెద్దపల్లి ఉప విద్యాధికారి బి. బిక్షపతి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఘశాల పరిసరాలను …

మరమగ్గ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

కరీంనగర్‌, జూలై 31 : మరమగ్గాల కార్మికుల కూలీ రేటు పెంచాలని కోరుతూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక …

ప్రభుత్వం విద్యకు పెద్దపీట : ఎంపి వివేక్‌

కరీంనగర్‌, జూలై 31 : విద్యార్థుల భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలు జరుపుతున్నదని ఎంపి వివేక్‌ అన్నారు. …

పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీదర్‌బాబు కరీంనగర్‌, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని …

నాబార్డు సహకార సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తోన్న పరస్పర సహాయ సహకార సంస ్థ(ఎంసీిఎసీి)కు 10 కోట్ల నాబార్డ్‌ సహకార సంఘాలకు పది …

బొగ్గుగనులపై సమస్యలు ఎదుర్కుంటున్న కార్మికులు

గోదావరిఖని, జులై 30 (జనంసాక్షి) : సింగరేణి బొగ్గుగనులపై కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటు న్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియా జ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం …

మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం …

సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్‌ అయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార …

మురికికాలువలు, రోడ్ల సమస్యల పరిష్కారినికి ధర్నా

కరీంనగర్‌(గోదావరిఖని): రామగుండం నగర పాలక ప్రాంతంలోని కేసీఆర్‌, ప్రగతినగర్‌ కాలనీలో భూగర్భ ముకిరి కాలువలు, రోడ్డు నిర్మించాలంటూ నగరపాలక కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్‌కు …