Tuesday, 3 November 2026

కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముట్టడి, విద్యార్థుల అరెస్టు

 కరీంనగర్‌: నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫిజు రీయింబర్స్‌ మెంట్‌ విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  కలెక్టరెట్‌ను ముట్టడించారు. ప్రభుత్వమే ఫీజులను భరించాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేశారు. లక్షలాదిమంది విద్యార్థులతో ప్రభుత్వం చలగాటమాడుతుందని విమర్శించారు. లెక్టరెట్‌ ముందు బైఠయించటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొవటంతో అక్కడ ఉద్రిక్తమైన వాతవారణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *