Tuesday, 3 November 2026

ఉపాధ్యాయ సంఘం ధర్నా

రాంపూర్‌: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ పీజీ విద్యాభ్యాసానికి ఆన్‌ డ్యూటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను ఉప సంహరించు కోవాలని బహుజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మెమోను రద్దు చేయకపోతే దశలవారిగా తమ ఆందోళనను ఉధ్దృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *