Thursday, 5 November 2026

ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్‌ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది విద్యార్ధులకు నష్టం జరిగే ప్రమాదముందని వెంటనే రద్దు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. రాస్తారోకో వల్ల యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమండ్‌ చేశారు. రాస్తారోకో వల్ల గంటపాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *