Main

సింగరేణిపై పట్టుకోసం బిజెపి నేతల నజర్‌

కార్మిక సంఘం బలోపేతం కోసం ప్లాన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న నేతలు ప్రతివ్యూహంతో సాగుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులు కొత్తగూడెం,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతంగా సింగరేణిపై బిజెపి దృష్టి …

సుజాతానగర్‌ టిఆర్‌ఎస్‌లో విభేదాు

స్థానిక నేతల్లో ఫ్లెక్సీ గొడవ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌18(జ‌నంసాక్షి): అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ లో వర్గ విభేదాు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ లో రాష్ట్ర …

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా …

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు …

మద్దతుధరల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులు సద్వినయోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించి దళారీల వ్యవస్థను రూపుమాపి, వారికి మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ధాన్యం …

మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి …

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని …

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో..  పసికందు మాయం!

– అపహరించుకెళ్లిన గుర్తుతెలియని మహిళ – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఖమ్మం, నవంబర్‌26(జనం సాక్షి) : ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం …

ఖమ్మంలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికులను రానీయని పోలీసులు ఖమ్మం,నవంబరు 26(జనం సాక్షి): 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.  …

రైతుల కోసమే సిసిఐ కొనుగోలు కేంద్రాలు 

కొత్తగూడెం,నవంబర్‌14 (జనంసాక్షి)  :  సిసిఐ కొనుగోలు కేంద్రాలతో రైతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా మారాయి.   పత్తి పంటకు గిట్టుబాటు ధర …