పోడు భూముల్లోనే కేసిఆర్ చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం
పెనుబల్లి, నవంబర్ 12(జనం సాక్షి) పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో పొడురైతులు శనివారం పత్తి చేలల్లో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఎన్నొ ఏళ్లుగా గిరిజన రైతులు పోడు కొట్టి అట్టి భూములను సాగు చేసుకుంటున్న భూము లకు, వచ్చే…










