నల్లగొండ
ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా
నల్గొండ: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు విద్యుత్ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి
నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.
విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది
నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.
తాజావార్తలు
- పాము కాటుతో మహిళ మృతి
- మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
- జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ
- బైక్–ఎక్స్ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
- అన్ని వర్గాలకు కొత్త పింఛన్లు ఇస్తున్నప్పుడు బీడీ కార్మికులను ఎందుకు విస్మరిస్తున్నారు?
- శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల మహోత్సవం విజయవంతం
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
- కలెక్టర్ ఆశయం నీరుగార్చిన అధికారుల నిర్లక్ష్యం!
- దీపక్ చౌదరి చొరవతో తొలగిన ట్రాఫిక్ అంతరాయం
- ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన ఆధార్ కేంద్రం తనిఖీ చేసిన తహసీల్దార్
- మరిన్ని వార్తలు




