ఫించన్ రాలేదని..వికలాంగుడు ఆత్మహత్య
నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.