బాన్సువాడ బంద్
నిజామాబాద్, (మార్చి 28): రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల దౌర్జన్యం, పోలీసుల ఓవర్ యాక్షన్‌కు నిరసనగా శనివారం బాన్సువాడలో అఖిలపక్షం బంద్ నిర్వహించింది. అనంతరం అఖిలపక్ష నేతలు పట్టణమంతా బైక్ ర్యాలీ చేపట్టారు.