Wednesday, 4 November 2026

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

నిజామాబాద్‌, మార్చి 26 : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌లో వేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొని ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటనతో కమలాపూర్‌లో విషాదం అలముకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *