Wednesday, 4 November 2026

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసునిగా చావెజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాడ్యురో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. అధ్యక్షుడు మరణిస్తే జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ తాత్కాలిక మాడ్యురో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరింస్తున్నట్లు నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *