నిజామాబాద్

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా …

పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు …

4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా

పెట్టుబడి సాయంతో మారుతున్న రైతుల స్థితి నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): ఎకరాకు 4వేల ఆర్థిక సాయం వల్ల జిల్లాలో అనేకమంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందింది. ఇటీవల అందచేసిన …

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని …

మొక్కలు నాటడం మన బాధ్యత

కామారెడ్డి,జూలై23(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని సిద్దం చేశామని …

పంచాయితీల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

కామారెడ్డి,జూలై21(జ‌నం సాక్షి): పంచాయతీ రాజ్‌ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని జడ్పీసీఈవో గోవింద్‌ అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత …

అవినీతిని అంతమొందించే చర్యలను స్వాగతించాలి :బిజెపి

కామారెడ్డి,జూలై20(జ‌నం సాక్షి): దేశంలో అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు వంటివి విప్లవాత్మకమైనవని బిజెపి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి …

నిరుద్యోగులను మోసం చేస్తున్నారు: టిడిపి

నిజామాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): నీళ్లు, నియామకాల కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన …

ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

కోటీ 32 లక్షల మొక్కల పసెంపకం లక్ష్యంగా ప్రణాళిక కామారెడ్డి,జూలై13(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోటీ 32 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి …

బైకును ఢీకొన్న కంటెయినర్‌: హోంగార్డు మృతి

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి ):కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ¬ంగార్డు మృతిచెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. …