నిజామాబాద్

అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాల్లో వణుకు: ఈగ

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక …

మోడల్‌ ప్లాంటేషన్‌గా లింగంపేట

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలోని లింగంపేటను మోడల్‌ ప్లాంటేషన్‌గా ఎంపిక చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రమకాంత్‌ తెలిపారు.కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 20 …

నేడు నిజామాబాద్‌లో..

మంత్రి కేటీఆర్‌ పర్యటన – బైపాస్‌లో ఐటీ హబ్‌ శంకుస్థాపన చేయనున్న మంత్రి నిజామాబాద్‌, జులై31(జ‌నం సాక్షి) : రాష్ట్ర ఐటీ, పురపాలక, మైనింగ్‌ శాఖల మంత్రి …

యువకుడి దారుణహత్య

నిజామాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): ఓ యువకుడిని దారుణంగా హత్య చేయడమే గాకుండా గుర్తుపట్టకుండా నది ఒడ్డులో పాతరేశారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలం కోడిచర్ల గ్రామ శివారులో …

మొక్కలు నాటడం తప్పనిసరి కావాలి: డిఆర్‌డివో పిడి

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా జిల్లాకు కోటీ 32 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీవో పిడి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మొక్కలతోనే పర్యావరణ …

అధికారమే లక్ష్యంగా బిజెపి పోరు

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): 2019 ఎన్నికల్లో బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్రంలో …

పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్‌..

– ఇళ్లలోకి చేరిన నీరు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు కామారెడ్డి, జులై27(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండాలో శుక్రవారం మిషన్‌ …

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, …

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నీటి పారుదల శాఖ ఎగ్జికుటివ్‌ ఇంజినీర్‌ పి. రాధకిషన్‌ రావు ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరిస్తు,నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో గురువారం ఉపకార్య …

రాయితీపై వ్యవసాయ పరికరాలు

  నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వ్యవసాయ పెట్టుబడికి తోడు రాష్ట్రంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పరికరాలను రైతులకు రాయితీపై అందించనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులు నూతన ఆధునాతన పరికరాలతో వ్యవసాయం చేస్తే, …