Main
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శంషాబాద్ లో రెండు ఇళ్లలో చోరీ…
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.
బాలాపూర్ సాయినగర్ లో దారుణం…
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
తాజావార్తలు
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- మరిన్ని వార్తలు





