Wednesday, 4 November 2026

ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్

రంగారెడ్డి:మోస్టు వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ స్మగ్లర్  మాధవరెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ లోని తన ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్న మాధవరెడ్డి ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *