Main

ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్

రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

 రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. …

శంషాబాద్ లో రెండు ఇళ్లలో చోరీ…

రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.

శంషాబాద్ వద్ద నిలిచిపోయిన నందన ట్రావెల్స్ బస్సు.

రంగారెడ్డి : హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న నందనట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ వద్ద నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు …

ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్

రంగారెడ్డి:మోస్టు వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ స్మగ్లర్  మాధవరెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ లోని తన ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం …

బాలాపూర్ సాయినగర్ లో దారుణం…

రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

నిలిచిన రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల ఇక్కట్లు

రంగారెడ్డి, మే 12: గొల్లగూడ రైల్వేస్టేషన్ సమీపంలో నేడు నాలుగు గంటలుగా రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో రైలు నిలిచినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, అడవిలో …

బాలికపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండున్న కిలోల బంగారం పట్టివేత….

రంగారెడ్డి:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారంను పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి …