వరంగల్

ఆర్టీసీకీ ఆదాయం తెచ్చిన మేడారం

వరంగల్‌ రీజియన్‌లో భారీగా రాబడి వరంగల్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సారి ఊహించని విధంగా …

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను అంద‌జేశారు

వ‌రంగ‌ల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి రు. వర్ధమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను …

ఊరు`మన బడి కార్యక్రమం అమలులో ముందుండాలి

పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి ఎక్కడా వసతుల కొరత లేకుండా చేయాలి కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,ఫిబ్రవరి25  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన …

ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు అందచేత

టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన గనత కెసిఆర్‌దే స్మార్ట్‌ ఫోన్లు అందచేస్తూ మంత్రి ఎర్రబెల్లి సూచన వరంగల్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల …

వరేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వరంగల్‌లో ఇద్దరు, జీడిమెట్లలో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. …

కాళేశ్వరానికి గుండెకాయ మల్లన్న సాగర్‌

టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల హైదరాబాద్‌,ఫిబ్రవరి23( (జనం సాక్షి)): తెలంగాణ నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ …

కేసీఆర్ మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌ దృశ్య‌మాలిక‌ , KCR MALLANNA SAGAR VISIT PHOTOS

మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సక్సెస్ 

విజయవంతంగా జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ 100 ఎకరాల్లో ఇరిగేషన్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్ మల్లన్న సాగర్ ఫిబ్రవరి 23  (జనం సాక్షి): తెలంగాణకు …

పాలకుర్తిలో శివరాత్రి వేడుకలకు సన్నద్దం

ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి సవిూక్ష జనగాం,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర …

మేడారం హుండీల లెక్కింపు

497 హుండీలను తెరచిన అధికారులు హనుమకొండ,ఫిబ్రవరి23(జనం సాక్షి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని హుండీల లెక్కింపు పక్రియ ప్రారంభమయింది. హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో …