వరంగల్
సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు
వరంగల్: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్ పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.
28.5శాతం పరకాలలో పోలింగ్ నమోదయింది
వరంగల్: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్‌లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్ నమోదయినది.
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




