వరంగల్
సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు
వరంగల్: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్ పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.
28.5శాతం పరకాలలో పోలింగ్ నమోదయింది
వరంగల్: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్‌లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్ నమోదయినది.
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
తాజావార్తలు
- ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- మరిన్ని వార్తలు