Saturday, 7 November 2026

వార్తలు

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పాట్లు: ఎంపీ నామా

ఖమ్మం: కాంగ్రెస్‌ పాలనలో రైతులు నానా పాట్లు పడుతున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ రోజు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లాఠీదెబ్బలు తినాల్సివస్తోందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం…

మెదక్‌లో పసిపిల్లాడి విక్రయం

సంగారెడ్డి: ఓ పసిబాలుడిని తల్లిదండ్రులు అమ్మిన ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కౌడిపల్లి మండలం సదాశివపల్లిలో 10 నెలల బాలుడిని ఓ తల్లి 30వేల రూపాయలకు విక్రయించినట్లు తెలియవచ్చింది.

సిటీ ఫెసిలిటీ సంస్థపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పివేసిన సిటీ ఫెసిలిటీ సంస్థపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఈ సంస్థ కొన్ని గంటలు పనిచేస్తే వేలాది రూపాయలు సంపాదించవచ్చని…

నాంపల్లి కోర్టుకు మావోలు సానుభూతిపరులు

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిరాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న 15మందిని నగరంలోని ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా…

సీఎంను కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారుల రాష్ట్రసంఘం నాయకులు ఈరో సచివాలయంలో ముఖ్యమ్కంరతి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. మంత్రి టీజీ వెంకటేశ్‌ తమపై చేసిన వ్యాఖ్యలను వారు నిరసన తెలిపారు. ఇప్పటికీ ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని…

చీట్టీల పేరుతో టోకరా

గుడివాడ: గుడివాలో చిట్టీల పేరుతో ప్రజలకు టోకరా వేశారు. పట్టణంలోని 19వ రోడ్డులో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారం పేరుతో వసూళ్లు చేసేవాడు. నమ్మకంగా మెలగుతూ చివరకు 14లక్షల రూపాయల మేర వసూలుచేసి పరారయాడు

రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలి

హైదరాబాద్‌: క్రీడాస్ఫూర్తితో సిబ్బంది విజయాలను సాధించి రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో 5వ పోలీస్‌మీట్‌ను ఆయన ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో…

ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, కొండ్ర మురళిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.…

సచివాలయం ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్‌ చేస్తూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. మంత్రుల నివాస ప్రాంగణ ఘటనతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు. అయినప్పటికి కొందరు…

నాంపెల్లి కోర్టుకు మావోయిస్టు సానుభూతిపరులు

హైదరాబాద్‌: చత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళుతున్న 15మందిని నగరంలోని ఇమ్లిబస్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా…