గౌహతి ఘటనలో మరో ఐదుగురి అరెస్టు
గౌహతి: నగరంలోని పబ్ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరింది. అయితే ఈ…
గౌహతి: నగరంలోని పబ్ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరింది. అయితే ఈ…
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 69,749మంది భక్తులు దర్శించుకున్నారు.
కర్నూలు : ఉయ్యలవాడ మండలం బోడెమ్మనూరు మెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. క్షతగ్రాతులను కర్నూలు…
హైదరాబాద్: ప్రయాణికుల భద్రతలపై డ్రైవర్లు, కండక్టర్లను మరింత చైతన్యపరిచి, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈనెల 23నుంచి 29వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని తొలుత సోమవారం నుంచే నిర్వహించాలనుకున్నా అనివార్య…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హాల్‌టిక్కెట్లను షషష.aజూరవ్.శీతీస్త్ర వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష ఈ…
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాసీ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం లేదని ఆయన…
హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేస్త మంత్రుల నివాసాల ముట్టడికీ ఏబీవీపీ యత్నించింది. పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులతో…
హైదరాబాద్ : రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యన్ని పెంచుతామని రక్షణ శాఖ సహయమంత్రి పల్లంరాజు తెలిపారు. బాలానగర్‌లో జలంతర్గాములకు అవసరామయ్యే విడి పరికారాల తయారి యూనిట్‌ని ఎన్. ఇ. సి పరిశ్రమలో అయన లాంఛనంగా ప్రారభించారు.…
జమ్ముకాశ్మీర్: అమర్నాథ్ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. జూన్ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్ యాత్రలో ఆదివారం సాయంత్రం వరకు 4లక్షల 82వేల 950మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు.…
న్యూఢిల్లీ: నేరాన్ని ప్రోత్సహించే తరహాలో ఉండే ఖావ్ పంచాయతీ ( గ్రామాల్లో కొందరు పెద్దమనుషులుగా స్థానికంగా జరిగే గొడవలను పరిష్కరించడం ) పలు చట్టవిరుద్దమని కోర్టు సహాయకుడు (అమికన్ క్యూరీ), సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.…