Saturday, 7 November 2026

వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌..  హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, కోఠి, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల…

మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రణబ్‌కే మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.మొదట…

ఆంధ్రాబ్యాంక్‌ అసిస్టేంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌

మెదక్‌: జిల్లా కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తూ చేతివాటం ప్రదర్శించిన సుధాకర్‌రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఖాతాదారుల ఖాతాల నుంచి 9.87లక్షల రూపాయలు కాజేసినట్లు రుజువుకావటంతో అతన్ని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.

రాష్ట్రంలో బిందుసేద్యం అమలుకు రూ.700ల కోట్లు

ప్యాపిలి: ఈ ఏడాది రాష్ట్రంలో 1.20లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలుకు రూ.7వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 90వేల హెక్టార్లలో బిందు సేద్యానికి కేటాయించగా, 30వేల హెక్టార్లలో సెమి…

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం

వరంగల్‌: ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో ఈరోజు జరిగింది. జఫర్‌గడ్‌ మండలం వడ్డెగూడెంలో కుటుంబకలహాలతో విసిగిపోయిన ఓ తల్లి ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగింది. వీరిని చికిత్సనిమిత్తం…

బీమా కంపెనీలకు కలెక్టర్‌ హెచ్చరికలు

గుంటూరు: అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాధిత మిర్చి రైతులు నేషనల్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించి 10గంటలపాటు ఉద్యోగులను…

హైదరాబాద్‌లో లక్ష్మీపేట బాధితుల ధర్నా

హైదరాబాద్‌: తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లక్ష్మీపేట బాధితులు దళిత సంఘాల నేతలతో కలిసి ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో మృతుల కుటుంబాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి దళితులు అధిక…

రైల్వేస్టేషన్‌ను తనిఖీచేసిన జీఎం

కర్నూలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ జీఎన్‌.అస్థాన్‌ ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. సిగ్నల్‌, రన్నింగ్‌ గదులను పరిశీలించిన ఆయన రైలుపట్టాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు ప్రమాదాల నివారణకు…

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ చదువుతున్నాడు. మూడు నెలల క్రితం వావిలాలపల్లి ఇల్లు తీసుకోని భార్యతో…

విద్యుత్‌ సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో సీఎస్‌, సీఎం కార్యాలయం కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రాన్ని కోరిన అదనపు విద్యుత్తును త్వరతగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో…