Saturday, 7 November 2026

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికలకు తేదేపా దూరం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికలకు తెదేపా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధికారంగా ప్రకటించింది.

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈ రోజు ముగిసిన ట్రేడింగ్‌లో సన్సెక్స్‌ 1.99 పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 17,105.30 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 4.40 పాయింట్ల నష్టపోయి 5192.85 వద్ద ముగిశాయి. బజాజ్‌ ఆటో, టీసీఎష్‌, భెల్‌, ఓఎన్‌జీజీల షేర్లకు వాటిల్లింది.…

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

కడప, జూలై 17 : ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. అధిక ఫీజులను అరికట్టాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సమస్యలు మెరుగు పరచాలని…

ఓటేసేందుకు జగన్‌, మోపిదేవికి అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జగన్‌, మోపిదేవి వెంకటరమణలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. పోలింగ్‌ రోజున ప్రత్యేక భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి తరలించాలని డీజీపీకీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు గత కొంత…

హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్‌: నగరంలోకి ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌…

పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు అగ్రనేతతో పాటు మేజిస్ట్రేట్‌ కుమారుడి అరెస్టు

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌ రాష్రంలో మావోయిస్టు అగ్రనేతతో పాటు మెజిస్ట్రేట్‌ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించింది.

పదోన్నతల కోసం ఎన్‌కౌంటర్లు చేశారు: సురవరం

హైదరాబాద్‌: పదోన్నతుల కోసం ఎంతో మంది ఖాకీలు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యాకాండలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు స్పందనను ఆయన సమర్థించారు. 1990నుంచి 2012వరకూ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై విచారణ…

గవర్నర్‌ని కలిసిన తేదేపా నేతలు, రైతులు

హైదరాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా రైతులతో కలిసి తేదేపా నేతలు రమేశ్‌, రాథోడ్‌ సుమన్‌ రాథోడ్‌ నగేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అదిలాబాద్‌ జిల్లా ఏజేన్సీలో ఉన్న దళిత రైతులకు 1(70) యాక్ట్‌ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని నేతలు…

183 భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవి: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌: జంటనగరాల పరిధిలో పాతబడి, కూలిపోయే స్థితిలో ఉన్న 183 భవనాలను జీహెచ్‌ఎంసీ గుర్తించి ఈ భవనాలను తక్షణమే ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచించారు.ు.

అంతర్‌జిలల్లా దొంగల పట్టివేత

పశ్చిమగోదావరి: ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 185గ్రాముల బంగారం, 255గ్రాముల వెండి, ఓ ఎల్‌సీడీ, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.