Friday, 6 November 2026

వార్తలు

ఈ రోజు కలెక్టరేట్‌ ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కృష్ణాడెల్టాకు నీరు విడుదలను నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్ర చేపాట్టారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

కోస్తా,తెలంగాణలకు వర్ష సూచన

విశాఖపట్నం:రాష్ట్రంలోని కోస్తా,తెలంగాణాల్లో మంగళవారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన జల్లులు,ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.రాయలసీమలో ఒకట్రెండు చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన…

ఈ సేవ కేంద్రల్లో టెట్‌ ఓఎంఆర్‌ కాపీలు

హైదరాబాద్‌ : టెట్‌ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ కాపీలను అన్ని ఈ సేవ కేంద్రల్లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. వీటిని అభ్యర్థులు రూ. 20 రుసుము చెల్లించి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి…

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌

హైదరాబాద్‌:అకతాయిలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేదింపులకు గురి చేసి ఆసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌ పల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పొలీస్‌స్టేషన్‌లో హెడ్‌కాని స్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ…

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో మంగళవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,940. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,300గా ఉండగా కిలో వెండి 52,800గా…

తెలుగు భాషను కాపాడుకోవాలి:మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌:మరుగున పడుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి అన్నారు.అంతర్జాతీయ తెలుగు కేంద్రం ముద్రించిన తెలుగుభారతి 1నుంచి 5వ తరగతి తెలుగువాచకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.ఇతర…

తెదేపా సమావేశం అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం

విజయవాడ: గుడివాడలో తెదేపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్యంలో గుడివాడలో తెదేపా కార్య కర్తలు ఈ ఉదయం సమావేశమయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునేందుకు  యత్నించారు. తెదేపా కార్యకర్తలు…

ముగిసిన చదరంగం ఎంపిక పోటీలు

విశాఖ క్రీడలు:విశాఖ జిల్లా చెస్‌ అసొషియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల చదరంగం ఎంపిక పోటీలు (అండర్‌ 17)ముగిశాయి. ఇందులో గెలుపోందిన క్రీడాకారులు ఈనెల 23నుంచి జార్ఘండ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు తరపున ఆడతారు.రాష్ట్రంలోని…

సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు  తిరిగాయి. దీంతో బీజేఎల్పీ భేటీని వాయిదా…

సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఫాసిహ్‌ మహమూద్‌

న్యూఢిల్లీ:ఉగ్రవాదులతో సంబందాలున్నాయని అనుమానిస్తున్న బీహర్‌ ఇంజినీర్‌ పాసిహ్‌ మహమూద్‌ సౌదీ అరేబియా అధికారుల నిర్బందంలో ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.ఆయన్ను వెనక్కి రప్పించడం క్లిష్టపమైన సుదీర్ఘమైన ప్రక్రియ అని న్యాయమూర్తి జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం…