Friday, 6 November 2026

వార్తలు

పగిలిన మంజీర పైవ్‌లైన్‌

పేట్‌బషీరాబాగ్‌,హైదరాబాద్‌:కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాగ్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా మంగళవారం ఉదయం మంజీర పైవ్‌లైన్‌ పగిలిపోయింది.హైదర్‌నగర్‌ రిజార్యాయర్‌ నుంచి అల్వాల్‌ వెళ్లే ఈ పైవ్‌లైన్‌ పగిలిపోవడంతో భారీగా నీరు పైకి ఎగజిమ్ముతోంది.సమచారం తెలసుకున్న జలమండలి అధికారులు…

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళేరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ ఈ రోజు జరుగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యెలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌ హజరవుతున్నారు.జగదీష్‌శెట్టర్‌ బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పార్టీ ఆదేశాల…

పాస్టర్ల తిట్ల దండకం

సికింద్రాబాద్‌ : ప్రజలకు శాంతి ప్రవచనాలు  బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను బిషప్‌ దైవాశీర్వాదం అనుచరులు అడ్డుకున్నారు.

రానున్న 24 గంటల్లో వర్షాలు

విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని దీని ప్రభావంతో రానున్న 24…

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు వాయిదా

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది.

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష బేటీ ఈరోజు జరగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌ నాధ్‌సింగ్‌ హజరవుతున్నారు.జగదీష్‌శెట్టర్‌ బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పార్టీ ఆదేశాల…

ఈనెల 18న సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 18న సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు ఎమ్మెల్యేలకు నమూనా ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం ఉదయం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు,శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది.ఆలయంలో కొయిల్‌ ఆళ్యార్‌ తిరుమంజనం నిర్వహిస్తుండడంతో ఉదయం 11గంటల వరకు దర్శనం నిలిపి వేశారు.

కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు

చిత్తూరు : చిత్తూరులో దారుణం జరిగింది.  తమ కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు ముగ్గురు యువకులు నాటు తూపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమె త్రీవంగా గాయపడింది. ఈ ఘటన పీలేరు మండలం…

రేపు,ఎల్లుండి దేశవ్యాప్తంగా న్యాయవాదుల సమ్మె

న్యూఢిల్లీ:న్యాయ విద్యా వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్య పరిశోధన బిల్లును నిరసిస్తూ న్యాయవాదులు రెండురోజుల సమ్మెకు దిగుతున్నారు.ప్రభుత్వ చర్యలకు నిరసనగా బుధ,గురు వారాల్లో దేశవ్యాప్తంగా న్యాయవాదులు సమ్మె చేపడతారని, ఆ రెండు రోజులు లాయర్లు విదులకు…