బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెెలిపారు.
శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెెలిపారు.
చెన్నై: దేశంలో సాధారణ పౌరులు అకాశాన్నంటుతున్న ధరలతో మరో రెండు, మూడు నెలలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్ర, ఆర్థిక ప్రధాన సలహాదారు కౌశిక్ బసు పేర్కొన్నారు. నగరంలో మంగళవారం సదరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆండ్…
బెంగుళూరు: కార్ణటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షభం ఏమీ నెలకొనలేదని గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు, ఉపసంహరణ గురించి ముఖ్యమంత్రి సదానందగౌడ ఇప్పటికే…
హోస్పేట,: తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వదర నీరు వచ్చి చేరుతోంది. గత వారం టి.బిడ్యాంలో ఇన్‌ఫ్లో మైనన్ స్థాయిలో ఉండేది. దాదాపు జలాశయం అడుగంటింది. కేవలం 4టీఎంసీల నీటినిల్వ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు…
కరీంనగర్ : తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. యూపీఏ మిత్ర పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఊహాగానాలకు తావు లేకుండా తెలంగాణ పై…
హైదరాబాద్: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. చిరంజీవి నేతృత్వంలో నిర్మాణతలు డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్, కేఎస్ రామారావు, కళ్యాణ్, అశోక్‌కుమార్ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏ రాష్ట్రంలోనూ…
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణపై పార్టీ అధిష్టానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన కోరారు.
లక్నో:కాగితాలుచించుకోవడం,మైకులు విరగకోట్టడం సాదారణంగా అసెంబ్లి సమావేశాలు అంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే.కాని ఇవి ఏమీ లేకుండా ఒక్కసారి కూడా వాయిదా పడకుండానే ఉత్తరప్రదేశ్ శాసన సభ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. 21 రోజుల పాటు సాగిన సమావేశాల్లో 138…
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నిరకల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 6న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆగష్టు 7న ఎన్నికను నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభలోని 790మంది సభ్యులు ఓటు వేయనున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నట్లు తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద్ తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి. బ్యాంకురుణాలు ఏవిధంగా లభిస్తున్నాయో తెలుసకునేందుకు తనిఖీలు నిర్వహిస్తామని ఆయన…