హైదరాబాద్
బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
శరద్‌యాదవ్ తో ప్రణబ్ భేటీ
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
తాజావార్తలు
- గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మరిన్ని వార్తలు