హైదరాబాద్

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పోడిగింపు

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జులై 10 వరకు పోడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నెలాఖరుతోనే బదిలీల ప్రక్రియ ముగియాల్సి వున్నా అధిక సంఖ్యలో వచ్చిన …

ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌:అషాడమాసం సందర్బంగా నాందేడ్‌ పండరిపూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.ఈనెల 27 ,29 జులైన1న రాత్రి 9.05 గంటలకు నాందేడ్‌ నుంచి …

దళితులపై దాడి ఘటనలో 54 మంది అరెస్టు

శ్రీకాకుళం: లక్ష్మీపేట దళితులపై దాడి ఘటనలో 65మంది నిందితుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్‌ డీజీ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి …

వేలంపాటలో రూ.6.57 కోట్లు రాబట్టిన కళాఖండాలు

ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా …

బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వెనకబడిన తరగతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులను అవసరమైతే …

శ్రీశైలం అడవుల్లో హైదారాబాద్‌ యువతి మృతదేహం

హైదరాబాద్‌:సైదాబాద్‌కు చెందిన యాదమ్మ అనే 16 సంవత్సరా యువతి దారుణహత్యకు గురైంది.ఈమె మృతదేహం శ్రీశైలం అడవుల్లో ఈరోజు లభ్యమైంది.యువతి అదృశ్యం పై మూడు రోజుల క్రితం మాదన్నపేట …

పాలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ డంవ్‌ స్వాధీనం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం …

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా బి. ఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎడ్‌సెట్‌ 2012 ఫలితాలు  ఈ రోజు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ …

గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, …

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు

ఢిల్లీ: సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. ఈరోజు సోనియాతో నరసింహన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ …