17 లక్షల మంది విద్యార్థులకు నష్టం: కేటీఆర్
హైదరాబాద్: ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథక నిర్వహణపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్లకోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఫీజుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా ఎలాంటి కౌన్సెలింగ్‌లను నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ…
