జిల్లా వార్తలు

సుష్మాస్వరాజ్‌కు మన్మోహన్‌ ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారికంగ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జిని ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జి అభ్యర్థిత్వనికి మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు …

పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఉన్నికల ఫలితాల గూర్చి చర్చించడానాకి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అందుబాటులో ఉన్న …

విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.

జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: వైకాపా అదిణస్త్రథ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్‌ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.

మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్‌ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది.

రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ఖరారు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై ఉత్కంఠ నేడు తేలింది యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జి  పేరును ప్రతిపాదించిన సోనియా ఈ నెల 24న ఆర్థికమంత్రి పదవికి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మామడ, నిర్మల్‌ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు …

మద్యం దుకాణాలు తనికీ

కాగజ్‌నగర్‌. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.

విద్యార్ధుల కోసం గ్రామల్లోకి ఉపాధ్యాయులు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌). విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచినా, గిరిజన ఆశ్రమపాఠశాలకు విద్యార్థులు హజరు కాలేరు. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు తీసుకొస్తున్నారు. చిన్నారుల చదువు …

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

బాసర. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ఈ తెల్లవారుజామున జిల్లా ఇంఛార్జి మంత్రి బస్యరాజ్‌ సారయ్య కుటుంబసభ్యులతో కలిని దర్శించుకున్నారు. అలర ఆధికారుతో పూర్ణకుభంతో అయనకు …