బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
బాసర. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ఈ తెల్లవారుజామున జిల్లా ఇంఛార్జి మంత్రి బస్యరాజ్ సారయ్య కుటుంబసభ్యులతో కలిని దర్శించుకున్నారు. అలర ఆధికారుతో పూర్ణకుభంతో అయనకు స్వాగతం పలికారు. అనంతరం అలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి తన ఇద్దరు మనవరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు.