మద్యం దుకాణాలు తనికీ
కాగజ్నగర్. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్ఫోర్స్మెంట్ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.