రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మామడ, నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు చెందిన మోతింఖాన్, సయ్యద్‌అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.