జిల్లా వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజపూర్‌లో కాల్పులు
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్‌లో మాజి సైనికాదికారి ఆత్మహత్య
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
తాజావార్తలు
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్‌పై అమెరికా ట్యాక్స్‌వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్‌లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- మరిన్ని వార్తలు