Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం విచారించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలులో భారీ…

ఈ అమ్మాయి ఐన్‌స్టీన్‌కన్నా మేధావి

లండన్‌ : భారతీయ సంతతికి చెందిన నేహారాము(12) మేథోశక్తి ప్రపంచాన్ని అబ్బుర పరుస్తోంది. ఆమె మేథస్సు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, బిల్‌గేట్స్‌లాంటివారి కంటే ఎక్కువ. వీరందరి మేథస్సు స్థాయి 160. నేహారాము 162 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.…

హైదరాబాద్‌హై అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. హైదరా బాద్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆదేశించింది. ముష్కర మూకలు బుధ,…

డీఎస్పీ హత్యకేసు దోషులను శిక్షిస్తాం

కేసు సీబీఐ విచారణకు సిఫార్సు యూపీ సీఎం అఖిలేశ్‌ లక్నో, మార్చి 6 (ఆర్‌ఎన్‌ఏ):డీఎస్పీ హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు…

దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సమస్యను దోశతో పోల్చిన కేంద్ర మంత్రి వాయ…

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని…

ప్రధాని పదవిపై ఆసక్తిలేదు పార్టీ పటిష్టతపైనే దృష్టి

‘ అధిష్టాన నిర్ణయం’ అనడం సరికాదు : రాహుల్‌ న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): ప్రధాని పదవిపై యువనేత రాహుల్‌గాంధీ మరోమారు వైరాగ్యం ప్రదర్శించారు. తనకు పదవికన్నా ప్రజల్లో ఉండడమే ఇష్టమన్నారు. పార్టీని కిందిస్థాయిలో పటిష్టం చేయడమే తనముందున్న లక్ష్యమని అన్నారు. వచ్చే…

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌ అరెస్టు

మాలె : మాల్దీవ్స్‌ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ను మంగళవారం దేశరాజధాని మాలలో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మాలెలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. న్యాయస్థానం ఆయనపై మూడోసారి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో అదుపులోకి…

పంట రుణమాఫీ కుంభకోణం

వెల్లడించిన కాగ్‌ యూపీఏకు మరో చికాకు న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి): యూపీఏ సర్కారుకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి తాజాగా మరో స్కాం మెడకు చుట్టుకుంటోంది. పంట…

మోడీ నీ పాఠాలు వద్దు

వార్టన్‌ ఇండియన్‌ ఎకనామికల్‌ ఫోరం అమెరికా పర్యటన రద్దు చేసుకున్న గుజరాత్‌ సీఎం వాషింగ్టన్‌ : ప్రతిష్టాత్మకమైన వార్టన్‌ ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో ఈ నెలాఖరులో ప్రసంగించాల్సిన గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీకి చుక్కెదురైంది. నీ పాఠాలు మాకొద్దంటూ వార్టన్‌…