బిజినెస్
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
తాజావార్తలు
- అడవిలో మరోసారి అలజడి
- రష్యా దాడులు ఆపడం లేదు
- పాడిపరిశ్రమ పెద్దపీట
- వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్‌కార్నర్ నోటీసులు
- సునీతా విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్
- 15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
- తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి
- మరిన్ని వార్తలు