బిజినెస్

రాంమందిరానికి కట్టుబడ్డాం

– అమిత్‌షా న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే …

బ్లాక్‌మనీపై సహకరించండి

– స్విస్‌ అధ్యక్షునితో ప్రధాని మోదీ బెర్న్‌,జూన్‌ 6(జనంసాక్షి):బ్లాక్‌ మనీ వ్యవహారంలో సహకరించాలని ప్రధాని మోడీ స్విస్‌ అధ్యక్షుడిని కోరారు.స్విట్జర్లాండ్‌ తో భారత్‌ మెరుగైన సంబంధాలు కోరుకుంటోందని …

గుల్బర్గ్‌ సోసైటీ కేసులో 24 మందికి శిక్ష ఖరారు

న్యూఢిల్లీ,జూన్‌ 6(జనంసాక్షి): 2002 గుల్బర్గ్‌ సొసైటీ మారణ¬మం కేసులో 24 మందికి శిక్ష ఖరారైంది.ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్‌ 66 మంది నిందితుల్లో 24 మందిని …

మాపై పెత్తనం ఇంకానా?

– రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు హైదరాబాద్‌,జూన్‌ 6(జనంసాక్షి): న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు. …

టిష్యూ పేపర్‌పై ట్రంప్‌ ఫోటో

– చైనా వినూత్న నిరసన బీజింగ్‌,జూన్‌ 6(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా తన ఆగ్రహాన్ని పరోక్షంగా తీర్చుకుంది. ట్రంప్‌ పేరిట …

పవిత్ర రంజాన్‌ ప్రారంభం

– కనిపించిన నెలవంక ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేేటి నుంచి ప్రారంభం కానుంది. నిన్న ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్‌ …

క్లీన్‌టెక్‌ ఆవిష్కరణలపై అధ్యయనం

– టెస్లా ఎలక్ట్రిక్‌ కారులో మంత్రి షికారు – బయో-డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై చర్చ – ప్లాస్టిక్‌ రహిత నగరాలుగా తీర్చిదిద్దేదిశగా ఇదో తొలి అడుగు – అమెరికా …

నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి

– మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌ సమీక్ష మహబూబ్‌ నగర్‌ ,జూన్‌ 5(జనంసాక్షి):ఈ ఖరీఫ్‌ సీజన్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు …

వెంకట్‌రెడ్డికి షోకాజ్‌

– డోంట్‌కేర్‌: కొమటిరెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య …

నేటి నుంచి ‘కోర్టు’ల బహిష్కరణ

కోర్టుల్లో విధులు బహిష్కరణకు పిలుపు హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):న్యాయాధికారుల ప్రాథమిక విభజన తీరుకు నిరసనగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఆదివారం …