జాతీయం

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో  శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.

రేపు కంబోడియాలో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ రేపు కంబోడియాలో పర్యటించనున్నారు. ఏషియన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు వివిధ …

నేడు శివసేన కార్పొరేటర్ల సమావేశం

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకర్‌ ఆరోగ్య పరిస్థితిపై చర్చించేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లు ఈ ఉదయం ముంబయిలో సమావేశమవుతున్నారు. ఉద్ధన్‌ధాకర్‌ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. …

వచ్చే బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుంది: చిదంబరం

ఢిల్లీ: 2013-14 కేంద్ర బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలల్లో అన్ని బిల్లుల …

ఢిల్లీ చేరుకున్న బొత్స

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి తదితరులతో భేటీ  …

‘మాతోశ్రీ’ కి మహరాష్ట్ర సీఎం

  ముంబయి (జనంసాక్షి): మహరాష్ట్ర సీఎం పృధ్వీరాజ్‌ చౌహన్‌ గురువారం బాల్‌ థాకరే నివాసమైన ‘మాతోశ్రీ’ని సందర్శించారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ఆయన భార్య కూడా …

అమితాబ్‌ బచ్చన్‌కు చేదు అనుభవం

  ముంబయి నవంబర్‌ 15,(జనంసాక్షి) శివ సేన చీఫ్‌ బాల్‌ధాక్రేసు ఆయన నివాసమైన మాతాశ్రీలో పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ హిందీరంగ చలనచిత్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు చేదు …

పెట్రోలు ధర 95 పైసల తగ్గింపు

ఢిల్లీ: పెట్రోలు ధర 95 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 63 వేల ఉద్యోగాలు చిదంబరం

ఢీల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది 63,200 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కేంద్ర అర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. గృహనిర్మాణం వాహన రంగాల్లో వృద్ది బాగుందని …

ఢీల్లీ ‘ రకాబ్‌ గంజ్‌ ‘ వద్ద కాల్పులు

ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్‌గంజ్‌ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.