కాఫీ కోసం పదినిమిషాలు వేచివున్న ప్రధానమంత్రి
లండన్:సాక్షాతూ బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామరున్ ప్లిమత్‌లో ఓ కార్యక్రమానికి వేళ్తు ఆ దారిలో ఉన్న శాండ్‌విచ్ భాక్స్ కేఫ్‌లో కాఫీ తాగుదాకని అగారు. మంది మార్భలాన్ని తీసుకేల్లాకూండా ఒక్కరే వెళ్లి కాఫీ అడగాడంతో కౌటర్ వెనుక ఉన్న షీలాదామస్ అయన్ని ప్రదానిగా గుర్తు పట్టాలేదు. తాను వేరే వారికి సర్వ్ చేస్తున్నాని కాసేపు వేచివుండమని కోరింది. ఇంతలో అయన సహయకులు మరో బేకిరినుంచి ఆయనకు డోనట్, టీ తెచ్చిచ్చారు. కాపేపు తార్వాత అక్కడి ప్రజలు కామారున్‌ని గుర్తుపట్టాడంతో అక్కడ ఉన్న షీలా పని ఒత్తిడిలో గుర్తుపట్టాలేదని క్షమాపణాలు తెలిపింది. దాంతో కామారున్ వెళుతూ షీలాకు మరోసారి కరచాలనం చేసి వెళ్లారు.