వార్తలు

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలీ: రాఘవులు

వాశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కాఘవులు డిమాండ్‌ చేశారు.

రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర

హైదరాబాద్‌: 10 గ్రాముల బంగారం ధర రూ. 30.430గా నమెదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 కాగా కిలో వెండి ధర …

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని …

పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో …

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు …

ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని …

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. …

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ …

అవినీతికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌ : కిరణ్‌బేడీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన అన్నా బృందం …

పోలవరం టెండర్ల గడువు జూలై 5కు వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల గడువు జూలై  ఐదుకు వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం ఈ టెండర్లను ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆహ్వానించింది. 4,717 కోట్ల రూపాయలను …