చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో భేటీ
హైదరాబాద్: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.
హైదరాబాద్: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్గుభవన్‌లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.
కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.