ఫిర్యాదు చేసిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన …
మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్ పర్యటనలో మండిపడ్డ రాహుల్ గాంధీ శ్రీనగర్,ఆగస్ట్10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య …
కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక బెంగళూరు,ఆగస్ట్10(జనంసాక్షి): రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్ ఇప్పటికే గుర్రుగా …
న్యూఢల్లీి,ఆగస్ట్10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్ రాకెట్ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. …
30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. దేశంలో …
ఓబీసీలను గుర్తించే అధికారం రాష్టాల్రకు ఇవ్వడం సమర్థనీయం విూడియా సమావేశంలో వైసిపి ఎంపిల వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు …
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ …