సీమాంధ్ర

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని …

14 నామినేషన్లు తిరస్కరణ

కడప, మే 27 ( (జనంసాక్షి): జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని …

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

గుంటూరు, మే 27 (జనంసాక్షి): జగన్‌ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌ గుప్తా …

ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. …

కడప జిల్లాలో పోలీసులు అలర్టు డిపోలకు తరలివెళ్తున్న ఆర్టీసీ బస్సులు

కడప, మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు …

నా బిడ్డను ఎందుకు అరెస్టు చేశారంటూ.. దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ ఎదుట విజయమ్మ ధర్నా

హైదరాబాద్‌, మే 28 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరెస్టును ఆయన తల్లి విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి …